మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట పైన వాకర్స్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఉదయం పూట వాకింగ్ కు వచ్చే వాకర్స్ కు ఎండాకాలం పూట దాహార్తిని తీర్చడానికి రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన సీనియర్ వాకర్ సభ్యుడు నందిని ట్రేడర్స్ అధినేత (యజమాని) నరేందర్ రెడ్డి గౌతమీ నగర్ సహకారంతో (26)వ రోజు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు,సింగరేణి విశ్రాంత కార్మికులు మరియు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.





