ప్రాంతీయం

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గడ్డం వంశి

107 Views

*పెద్దాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ *

ఈరోజు పెద్దపల్లి జిల్లా,జూలపల్లి మండలం, లోని పెద్దాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ.యోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గడ్డం వంశీ.

ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్ష ప్రజలపై ఉండాలని మరియు అలాగే లక్ష్మి నరసింహ స్వామి జాతర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గొట్టేముక్కల రవీందర్ రెడ్డి,బొజ్జ శ్రీను, పెసరి స్వామి, బషీర్ భాయ్,కాడే సూర్యనారాయణ,అలకొండ అనంత రెడ్డి,పాటకుల మహేష్,కొండ్ర సంతోష్, ఆతిక్ పాషా, దాడి కుమార్ పాక అజయ్,కొత్తూరి మహేష్,సామనపల్లి రాజ్కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found