సూపర్ స్టార్ కృష్ణ (79) కన్ను మూశారు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో మహేష్ బాబు భార్య ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కార్డియాక్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు ఊపిరితిత్తులపై కూడా పడటంతో కృష్ణ ఆరోగ్యం బాగా విషమించింది నిన్న వైద్యులు ప్రకటించారు వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ ప్రాణాలు కాపాడలేకపోయారు మంగళవారం ఉదయం నాలుగు గంటలకు కృష్ణ తుది శ్వాస విడిచారు
