*మహబూబాబాద్ నియోజకవర్గం*
*తేదీ : 25 – 08 – 2023*
సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో బీఆర్ ఎస్ పార్టీలో చేరికల పర్వం..
శంకర్ నాయక్ గెలుపే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామన్న కార్యకర్తలు…*
*మహబూబాబాద్ నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న వివిధ పార్టీలు*
కేసముద్రము మండలం కాట్రపల్లి మరియు కల్వల గ్రామానికి చెందిన 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు
*మహబూబాబాద్ శాసన సభ్యులు*
*బానోత్ శంకర్ నాయక్ గారి*
సమక్షంలో నేడు మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ పార్టీ భారసాలలో చేరారు.ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
దాదాపు 200 మంది కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఎల్లవేళలా అని అన్నారు.ఇంకా కొంత మంది గ్రామాల్లోని వివిధ పార్టీల నాయకులు త్వరలో బిఆర్ఎస్‌లోకి రానున్నారు. అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భారస నాయకులు మరియ నిర్వహించారు.
