Breaking News

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ని  మర్యాద పూర్వక కలయిక*

93 Views

*టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ని  మర్యాద పూర్వక కలయిక*

తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *అనుముల రేవంత్ రెడ్డి గారిని* ఈరోజు వారి స్వగ్రుహం నందు మర్యాద పూర్వకంగా కలిసిన *ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు*వారి వెంట గార్ల మండల నాయకులు పాటి ప్రసాద్ తదితరులు ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *