232 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 24) సిద్దిపేట జిల్లా సిద్దిపేటకు చెందిన కిడ్నీ బాధితుడికి జిల్లా అర్యవశ్య మహాసభ అధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.సిద్దిపేటలో నీ ఓ నిరుపేద కు రెండు కిడ్నీలు పాడవటంతో డయాలసిస్ చేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్యవైశ్య మహాసభ సభ్యులు రూ. 56 వేల ఆర్థిక సహాయం అందించారు. No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
206 Viewsఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల కళను నెరవేర్చిన గొప్ప నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈరోజు బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎన్నో ఎండ్ల మాదిగల కళను నిజం చేసిన నాయకులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మాత్రమే […]
261 Views– బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదు – దేశంలోనే ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన – అసత్య ప్రచారం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి మానవత్వం లేదు దౌల్తాబాద్: పేదల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తనయుడు కొత్త పృథ్వీ కృష్ణరెడ్డి లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గువ్వలేగి, ఉప్పరపల్లి, గోవిందాపూర్, కోనాయిపల్లి, దౌల్తాబాద్, […]