ప్రాంతీయం

పురుగుల మందు సేవించిన వ్యక్తి మృతి…

126 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 16 (24/7న్యూస్ ప్రతినిధి): గూడెం గ్రామానికి చెందిన బొప్ప బాలయ్య తండ్రి బాల మల్లయ్య వయసు 67.సంలు అనునతడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వ్యాధి నయం కానందున జీవితంపై విరక్తిచెంది ఈనెల ఏప్రిల్ 15న పురుగుల మందు సేవించి మృతి చెందాడని మృతునికి ఇద్దరు కుతుల్లూ సంతానం మృతుని అన్నకొడుకు బొప్ప అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఎస్సై కే. శేఖర్ రెడ్డి తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7