Breaking News

నేస్తం సేవా సంస్థకు పురస్కారం….

69 Views

ఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్:డా. బి.ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ అందుకున్న నేస్తం సేవా సంస్థ సభ్యుడు కోగటం కొండారెడ్డి.

డా. బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి & స్నేహ సేవా సమితి డా.వైవి. లక్ష్మీదేవి నేత్రనిది 16వ వార్షికోత్సవం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ కోదండ రామస్వామి కల్యాణ మండపంలో జరిగిన డా. బి. ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ ను… కడప జిల్లా, మైదుకూరుకు చెందిన ” నేస్తం సేవా సంస్థ చేస్తున్న సేవలను గుర్తిస్తూ గౌరవిస్తూ
స్నేహ సేవా సమితి అధ్యక్షుడు శ్రీ మధుసూదన్ రెడ్డి , శ్రీ.డి.మురళీధర్ మా . యం .ఫీల్ .సబ్ డివిజనల్ పోలీస్ ,డా. వెన్నపూస బ్రమ్మారెడ్డి జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు, శ్రీపూజ్య స్వామిని శివదర్శనా నంద సరస్వతి మతజి డా.టి.డి.వరుణ్ కుమార్ రెడ్డి యం .బి .బి . ఎస్ ఎం .యం .డి . చేతుల మీదుగా నేస్తం సేవా సంస్థ సభ్యుడు శ్రీ కోగటం కొండారెడ్డి ని శాలువాతో సన్మానించి డా.బి.ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ అందచేశారు..

ముందుకు వచ్చి సహాయం అందిస్తున్న దాతలకు మరియు సభ్యులకు ప్రతి ఒక్క సమాజ సేవకునికి ఈ డా.బి.ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ అంకితం.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7