Breaking News

షాంపూ పుట్టింది ఎక్కడో తెలుసా

108 Views

ఇప్పుడు మనలో షాంపూ గురించి తెలియని వాళ్ళు ఉండరు.కానీ ప్రపంచానికి దీన్ని భారత్ పరిచయం చేసిందని తక్కువ మందికి తెలుసు. ఈ పేరు హిందీ పదం చంపూ నుంచి వచ్చింది .1500 సం.లో భారత్ లో కుంకుడు కాయల రసాన్ని షాంపుగా నాటి మహిళలు వాడారు దానితో పాటు మందార వంటి ఆయుర్వేద మూలికలను జుట్టు రక్షణకు ఉపయోగించారు. సాకే డియన్ మహమ్మద్ అనే బెంగాలీ వ్యాపారి బ్రిటన్‌లో 1814లో కొన్ని మూలికలతో తొలిసారి షాంపూను విక్రరుుంచారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *