ప్రాంతీయం

యాక్సిడెంట్లు అయినా ఇబ్బందులు తలెత్తిన వారసంతపై అధికారుల పట్టింపేది…

254 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 12 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో కూరగాయల వారసంత మండల అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు యాక్సిడెంట్లు కూడా అవుతున్న పట్టింపేలేదా అధికారులే లేరాని పలువురు వాహనదారులు ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానరహదారిపై బస్టాండ్ ప్రాంతంలొ ప్రతి ఆదివారం రోడ్డుకు ఓవైపు కూరగాయలు మరోవైపు రైతుల వాహనాలు, ఇరువైపులా వ్యాపార సందాయములకు, రైతులకు, వినియోగదారులకు ఇబ్బందుల్లో విక్రయాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ముస్తాబాద్ మండలానికి చెందిన మచ్చసంతోష్ ఓషాపు యజమాని రెక్కాతే గాని డొక్కానిండని మాబతుకులకు ఈమార్కెట్ ద్వారా ప్రతి ఆదివారం మాసైడు షాపులు మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి మేంఎలా బతకాలని షాప్ కిరాయిఎలా కట్టాలని అధికారులకు ఇంకేంన్నేండ్లు మా మాగోడు పట్టదాని ఆవేదన వ్యక్తంచేశాడు. వారసంత మంచిదే కానీ విక్రయదారులకు అనుగుణంగా మరోచోటుకు మార్చాలని ఇటు ప్రజలు అటు వాహనదారులు ఎలాగో మండలస్థాయి అధికారులు కరువైనారు ఇకనైనా జిల్లా అధికారులైనా పట్టించుకోవాలని కోరుచున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7