ప్రాంతీయం

తెలుగు సంవత్సర శుభాకాంక్షలు…

115 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 9, (24/7న్యూస్ ప్రతినిధి): తెలుగు వారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగలలో తెలుగువారి తొలిపండగైన ఉగాది ఒకటి అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగను మన పూర్వీకులు ప్రతిఏటా తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు. దీన్ని అనుసరించే రాశిఫలాలు, ఆదాయం వ్యయము పేరు ప్రఖ్యాతలు రాజపూజ్యం అవమానం ఉగాది రాగానే ఈ కొలనాలను నమ్ముకుంటారు. ఇకపోతే తీపి చేదులతో పులుపు వొగరు ఉప్పు కారం కలిస్తేనే జీవితం కష్టంసుఖం ఉంటేనే జీవితం ఆజీవితంలో మునిగి ఆనందోత్సాహాలను పంచేందుకు ఈఉగాది పండుగ. అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం ఐశ్వర్యం ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రతి మీకుటుంబ సభ్యులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్రప్రభ కస్తూరి వెంకటరెడ్డి…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7