నేడు రామగుండంలో జరిగిన పెద్దపల్లి పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.
పెద్దపల్లి పార్లమెంటరీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఐటి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ,శాసనసభ్యులు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి అదేవిధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
