*మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎఫ్ సి ఐ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.
ఈ కార్యక్రమంలో మార్కెట్ 35 వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌసుద్దీన్ గారు మరియు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
