రామగుండం నియోజకవర్గం, NTPC లోని SS గార్డెన్స్ లో పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పాల్గొన్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
- పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహలు, ప్రచారానికి సంబంధించిన విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మెన్ పుట్ట మధు,మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య ,కోరుకంటి చందర్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
