ఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం …
మైదుకూరు పట్టణంలో అనాధలకు నిరాశ్రయులకు మంచి రుచికరమైన వైట్ రైస్, పప్పు, రసం, పెరుగు, స్వీట్స్ ,వడియాలు,అరటిపండు, వాటర్ బాటిల్ అందించి వారి ఆకలి తిర్చడం జరిగింది.
దాత: కడప జిల్లా దువ్వూరు మండలం నాగయాపల్లె గ్రామానికి చెందిన గంగి రెడ్డి మనవడు లీలా కృష్ణ రెడ్డి కేశఖండన సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించండి
ఈ కార్యక్రమంలో నేస్తం సేవా సంస్థ సభ్యులు;కె, కొండారెడ్డి పి.బాలనాగిరెడ్డి, ఆర్. బి.వెంకట రెడ్డి, చెన్నకేశవరెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవలో
నేస్తం సేవ సంస్థ
మైదుకూరు




