*మంచిర్యాల నియోజకవర్గం*
ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని *అంబేద్కర్ చౌరస్తా (IB)* వద్ద నిరసన కార్యక్రమ నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ·అధ్యక్షులు,ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వరి పంట క్వింటాల్ కి *500 రూపాయల బోనస్* తో పాటు, *రెండు లక్షల రూపాయల* రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన మాట తప్పినందువలన, మంచిర్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు *నడిపెల్లి దివాకర్ రావు…
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి , ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థి *కొప్పుల ఈశ్వర్, మరియు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, మరియు రైతులు ,ప్రజా ప్రతినిధులు , మండల నాయకులు, సీనియర్ నాయకులు,యువ నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది…
