గజ్వేల్, ఏప్రిల్ 4, 24/7 తెలుగు న్యూస్ :మెదక్ పార్లమెంటుఅభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి.రాగుల రాజు ముదిరాజ్.
గజ్వేల్ నియోజకవర్గం జగదేపూర్ మండలం కొండాపూర్ గ్రామాల్లో జగదేపూర్ మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో నీలం మధు ముదిరాజు కి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది.
జాతి బిడ్డను గెలిపించుకునే బాధ్యత ముదిరాజ్ జాతి మీద మీద ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు సంగారెడ్డి జిల్లా సుంకరబోయిన మహేష్ ఓయూ వెంకట్ మండల మహిళా అధ్యక్షురాలు కొన్నే జయమ్మ కొండాపూర్ సర్పంచ్ చిగుళ్ల జాంగిర్ దౌలాపూర్ గ్రామ అధ్యక్షులు వీరబోయిన మైసయ్య మాడబోయే సిద్ధులు జగదేవపూర్ మండల్ యువజన ఉపాధ్యక్షుడు గజం రాజు తదితరులు పాల్గొన్నారు.