Breaking News

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి .

70 Views

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి .

అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ గారు.*

పెబ్బేరు మండలం జానంపల్లి గ్రామానికి చెందిన శ్రీ. శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు అయిన *రంజిత్ రెడ్డి weds సింధు* ల వివాహానికి మహబూబ్నగర్ లోని బృందవన్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు..

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *