చిదుగు గోవర్ధన్ గౌడ్ గుంతలు తీయడం వల్లే నా కొడుకు చనిపోయాడు
ఎల్లారెడ్డిపేట మండలం 24/7 న్యూస్ తెలుగు:-వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన గురువారం రోజున తేదీ 04/04/2024 రోజున మృతుడు గొల్లం హరికృష్ణ వయసు (15) సంవత్సరాలు ను తన తండ్రి వెంకట్ కొడుకును కంచర్ల శివారులో గల రంగం చెరువు దగ్గర వారికి సంబంధించిన వ్యవసాయ భూమి లో గల బోరు మోటర్ ను ఆఫ్ చేసి రమ్మని చెప్పగా హరికృష్ణ స్నేహితుడైన కొమిరె రాకేష్ ను తీసుకొని వెళ్లి బోర్ మోటర్ ఆఫ్ చేసి నా తర్వాత పక్కనే ఉన్న రంగం చెరువు వద్దకు వెళ్లి నీటిలో ఈత కొట్టడానికి ప్రయత్నం చేసి ప్రమాదవశత్తు అక్కడ ఉన్న నీటి గుంతలో మునిగి మరణించడం జరిగింది అని ఇట్టి నీటి గుంతలు చిరుగు గోవర్ధన్ గౌడ్ తీపియడం వల్లనే నా కొడుకు మరణించాడని ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
