*తెలంగాణ ముదిరాజ్ మహాసభ సిద్దిపేట్ జిల్లా ఉపాధ్యక్షునిగా మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఏకగ్రీవంగాఎన్నిక*
మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారిని శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ మహాసభ సిద్దిపేట్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.వారు మాట్లాడుతూ నా పై నమ్మకంతో పదవీ బాధ్యతలు ఇచ్చిన బండ ప్రకాష్ ముదిరాజ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో ముదిరాజ్ ల ఐక్యత కోసం పని చేస్తామని అన్నారు.
