ప్రాంతీయం

రాచర్ల గొల్లపల్లి లో ఇఫ్తార్ విందు

238 Views

రాచర్ల గొల్లపల్లి లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి

ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఇఫ్తార్ విందులో గురువారం రాత్రి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు పందిర్ల సుధాకర్ గౌడ్ ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ విందులో గొల్లపల్లి కో ఆప్షన్ మెంబర్ జబ్బర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య నాయకులు కొండాపురం శ్రీనివాస్ రెడ్డి మర్రి శ్రీనివాస్ రెడ్డి కొమిరిశెట్టి తిరుపతి నాగిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found