రాజకీయం

*సెస్ బరిలో చేపూరి రమేష్*

154 Views

ఎల్లారెడ్డిపేట- మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చేపూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ గా బరిలోకి దిగనున్నట్లు ఒ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చేపూరి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి అధిష్టానం పిలుపుమేరకు బీఫామ్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని కాంగ్రెస్ పార్టీ తరఫున సెస్ డైరెక్టర్ గా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.

No Slide Found In Slider.

Poll not found