నేరాలు

బరాత్‌లో డాన్స్ చేయొద్దన్న భార్య.. ఆవేశంలో భర్త సూసైడ్

185 Views

బరాత్‌లో డాన్స్ చేయొద్దన్న భార్య..
ఆవేశంలో భర్త సూసైడ్ కామారెడ్డి – నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయొద్దని భార్య.. అనిల్‌కు చెప్పింది.

దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

No Slide Found In Slider.

Poll not found