Breaking News

నెగ్గిన అవిశ్వాసం

106 Views

మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి (బీఆర్ఎస్) పై నెగ్గిన అవిశ్వాసం

మునుగోడ్ నియోజక వర్గం

మర్రిగూడ మండలం ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి (బీఆర్ఎస్) పై నెగ్గిన అవిశ్వాసం మర్రిగూడ మండలంలో మొత్తం ఎంపీటీసీల సంఖ్య-11ఉండగా

అవిశ్వాసానికి మద్దతుగా 8 మంది ఎంపీటీసీలు చేతులు ఎత్తారు..

వీరిలో

5గురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు

ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీలు ఉన్నారు.

మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు గైర్హాజరు అయ్యారు.

నూతన ఎంపీపీ ఎన్నిక త్వరలో జరగనుందనీ తెలియ జేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్