చెన్నూరు నియోజక వర్గం భీమారం మండలం అంకుషపుర్ లో సమత అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి , పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.
143 Viewsడీజేఎఫ్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేకే గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం డి జె ఎఫ్ (డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్) రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా అడ్ హక్ కమిటీ ఎన్నుకుని తీర్మానించడం జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జర్నలిస్టులు కలిసి గౌరవ అధ్యక్షులు గా అజ్మీర శ్యాం నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఆసిఫాబాద్ జిల్లా డి జె ఎఫ్ జిల్లా […]
114 Viewsదౌల్తాబాద్ : పాకలో కట్టేసిన కాడెద్దు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముత్యంపేటకు చెందిన జెర్ర రాజయ్య ప్రతిరోజు మాదిరిగానే సోమవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న పశువుల పాకలో కాడెద్దులను కట్టేసి మేతను వేసి ఇంటికి వెళ్ళాడు. మంగళవారం ఉదయం పశువుల పేడ తీసేందుకు పశువుల పాక వద్దకు వెళ్లే సరికి ఓ ఎద్దు మృతి చెంది ఉంది. […]
199 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 26,రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బందు పిలుపుతో అందులో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దశాబ్దికాలం గడిచినా కూడా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు పూర్తిగా విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిర్బంధ విద్య అంటూ ప్రకంపనలుపలికి వారిహామీలను అమలు చేయకుండా […]