129 Views*_రైతులకు మరింత చేరువగా ధరణి పోర్టల్ కార్యాచరణ: రంగంలోకి రెవెన్యూ శాఖ_* హైదరాబాద్:సెప్టెంబర్ 01 విపక్షాలకు ఎటువంటి విమర్శలకు ఎన్నికల ఏడాదిలో తావులేకుండా చేస్తున్న సర్కార్ ధరణి లోటుపాట్లపై దృష్టిసారించింది స్వల్ప లోపాలను అధిగమించి అద్భుతంగా రైతులకు సాయమందించేలా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే అనేక అంశాలపై అధ్యయనం చేసి లోపాలను వేగంగా తీరుస్తోంది. తాజాగా నిషేదిత భూముల జాబితా క్లీయరెన్స్‌లో ప్రభుత్వం వేగం పెంచింది. అన్ని జిల్లాల కలెక్టర్లు తమవద్ద ఉన్న ధరణి […]
141 Views_*కామారెడ్డి జిల్లా లో దోపిడీ దొంగల బీభత్సం*_ _కామారెడ్డి జిల్లా: జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బీర్కూర్ మండలం రైతు నగర్లో దంపతులను హత్య చేశారు. కిరాణా షాపు నిర్వాహకుడు నారాయణ దంపతులను దారుణంగా హత్య చేసి చంపారు. మంగళవారం రాత్రి వెనకవైపు నుంచి ఇంట్లోకి దుండగులు ప్రవేశించారు. నారాయణ భార్యను చీరతో ఉరేసి దుండగులు చంపారు. నారాయణను పదునైన ఆయుధంతో కొట్టి చంపారు. దోపిడీ దొంగల పనే అని స్థానికులు భావిస్తున్నారు. […]
106 Viewsఏప్రిల్ 29, 24/7 తెలుగు న్యూస్ : డబ్బు, మందు పంచకుండా నాతో పోటీకి సిద్ధమా ? నా దగ్గర, మా పార్టీ దగ్గర పైసల్లేవు, పోరాడేశక్తి ఉంది ఓడినా..గెలిచినా..ప్రజా సమస్యలపై పోరాడుతూ జనం వెంటే ఉంటా నేను ప్రజలను నమ్ముకున్నా..వారు డబ్బును నమ్ముకున్నారు.. సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ నవతెలంగాణ-రామన్నపేట ‘నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, పేద ప్రజల సమస్యలపై 35 ఏండ్లుగా పోరాటం చేస్తున్నా.. నా దగ్గర, […]