పాలేరు నియోజకవర్గం కూసుమంచి లోని మినీ గాంధీ భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో
బూత్ కమిటీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయాలని
ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బూత్ కమిటీ మెంబర్లు అందరూ కొత్త ఓటర్లను నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీలను గడపగడపకు తీసుకెళ్లాలని
కార్యకర్తలు మరియు నాయకులు అందరం కలిసి పార్టీని అధికారంలొకి తీసుకు రావడమే లక్ష్యంగా పని చేయాలి
కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెడుతున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలని
నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై గెలిచిన
కందాల ఉపేందర్ రెడ్డి పార్టీమారినప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినపుడు కార్యకర్తలకు నేనున్నానని అండగా నిలుస్తు ఏఐసిసి మరియు పిసిసిల అదేశాల ప్రకారం ఏ కార్యక్రమం అయినా గుడి బడి మరియు చనిపోయిన కుటుంబాలకు తన వంతు సహాయం చేస్తూ నియోజవర్గం లో ఎవరు పిలిచిన పలికే నాయకుడు ఈ 9 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటూ నేనున్నాను అని భరోసానిచ్చే నీ గుర్తించి అధిష్టానం పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిష్టానాన్ని కోరారు
విషయంలో మా అభిప్రాయాన్ని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నామని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాలను వెళ్లిబుచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టే గుర్వయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ హఫీజుద్దీన్ మంకేన వాసు యడవల్లి రామ్రెడ్డి బెల్లంకొండ శరత్ రమేష్ రెడ్డి బానోత్ వినోద చిన్నం సంగయ్య సాబీర్ పాషా సత్యనారాయణ రెడ్డి హలావత్ చందర్ వడ్త్యా సైదా వడ్త్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు





