Breaking News

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

99 Views

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లా అధ్యక్షులు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కావేటి స్వప్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మాట్లాడుతూ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో బుధవారం వడ్ల కొలుగోలు కేంద్రాన్ని *ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్* ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతు బిడ్డగా రైతుల పక్షపాతిగా రైతులు పండించే ప్రతి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేస్తుందని రైతు ఖాతాలోని కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు జమ అయితాయని తెలిపారు, తెలంగాణ వచ్చిన తర్వాత కాలేశ్వరం, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం తెలంగాణ రాష్ట్రం తోనే సాధ్యమైందని తెలిపారు . పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఉపసర్పంచ్ కేశ గారి కవిత నాయకులు చంద్ర రెడ్డి పూర్ణయ్య రవీందర్ రెడ్డి, మల్లేశం,రామస్వామి, మహిళా సంఘం వివో లీడర్స్ రజిత, శిరీష,రుక్మిణి, మమత,భాగ్యలక్ష్మి,పాపయ్య గ్రామ సెక్రెటరీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka