Breaking News

సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కలు ద్వార పేదలకు ఆర్థిక ఉపశమనం.

91 Views

 

*▪️CM రీలీఫ్ ఫండ్ చెక్కలు ద్వార పేదలకు ఆర్థిక ఉపశమనం .*

*▪️ఇప్పటికి మధిర నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువ కొన్ని వేల చెక్కులు పంపిణీ.*

*▪️రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సిఫారసుతో, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి చొరవతో మంజూరైన CM రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.*

*▪️మధిర మరియు ఎర్రుపాలేం మండలాలకు చెందిన చెక్కుల పంపిణీ*

*▪️ ఎర్రుపాలేం 7చెక్కులు1,91,000/- లక్షల రూపాయలు.*

*▪️మధిర పట్టణం,రూరల్ 20చెక్కుల 6,83,000/- లక్షల రూపాయలు.*

*▪️మొత్తం 8,74,000/- రూపాయాల విలువ చేసే 27 చెక్కులు నేరుగ లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.*

▪️మధిర బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న సందర్భంలో వాటిని ముఖ్యమంత్రి సహాయనిధి ఆఫీసుకు పంపగా వారు పెద్ద మనసుతో అనారోగ్యం గా ఉన్న కుటుంబాలను ఆదుకోవాలి అనే ఉద్దేశం తో చెక్కులను మంజూరు చేసి పంపగా వాటిని ఈరోజు మీకు అందజేయడం చాలా ఆనందంగా ఉందని గతంలో ప్రభుత్వాలు పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోని రోజుల నుండి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి చిన్న విషయానికి అండగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మనమందరం చల్లని ఆశీస్సులతో మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కెసిఆర్ గారిని మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు.

???? ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు BRS పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *