రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు గ్రామస్తుల సహకారంతో తీర్మానం పత్రం పై సంతకాలు చేసి ఎండోమెంట్ శాఖ
డి ఈ శ్రీ రాజేష్ గారిని వేములవాడలో కలిసి తీర్మాన పత్రం అందజేసి ఆలయ పునర్నిర్మాణం త్వరగా మొదలు కావాలని కోరడమైనది
ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ నంది కిషన్ వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి ప్రదాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి కోశాధికారి బొమ్మకంటి రవీందర్ గుప్త శ్రీ లక్ష్మీ కేశవ పేరుమాండ్ల స్వామి ఆలయ చైర్మన్ పారిపెల్లి రాంరెడ్డి పాల్గొన్నారు
