రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట విజ్ఞాన్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులు బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చుట్టుపక్క ప్రాంతాలను వీక్షించి ఆటలు ఆడారు.పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు పదికి పది జీపీఎస్ సాధించి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల కలలు నెరవేర్చాలని పాఠశాల కరస్పాండెంట్ ఎండి లతీఫ్ అన్నారు.
