Breaking News

ఈ టమాటా కూర గాయల బ్లాక్ మార్కెట్. కాంగ్రెస్ దళారీలు ,జిహాదీ బ్రోకర్లు కలిసి ఛత్తీస్ ఘడ్,రాజస్థాన్ లో అక్రమ నిలవ చేసిన లక్షల కిలోల టమాటా..

115 Views

సాగు చట్టాలను భూతంలా చూపి కాంగ్రెస్ AAP పార్టీలు కలిసి ఆడించిన దొంగ ఆందోళన ఫలితం ఇదిగో ఈ టమాటా కూర గాయల బ్లాక్ మార్కెట్. కాంగ్రెస్ దళారీలు ,జిహాదీ బ్రోకర్లు కలిసి ఛత్తీస్ ఘడ్,రాజస్థాన్ లో అక్రమ నిలవ చేసిన లక్షల కిలోల టమాటా…లేని కొరతను ఏర్పరచి,ధరను గణనీయంగా పెంచి కోట్ల రూపాయలు గడిస్తున్న కాంగ్రెస్ బ్రోకర్లు. తస్మాత్ జాగ్రత. కొన్ని రోజులు కొనకండి. రోగం కుదిరి దిగి వస్తారు ఈ కాంగ్రెస్ దగుల్బాజీ గూండాలు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *