ప్రాంతీయం

మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు…

109 Views

ముస్తాబాద్, మార్చి 8 (24/7న్యూస్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి): శ్రీ శోభక్రుత్ – మాఘమాసం-త్రయోదశి..

మందానికి సలిల చందన చర్చితాయా..                      నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ..                        మందార ముఖ్య బహుళ పుష్ప సుపూజితాయ..

తస్మై”మ” కరాయ నమః…
శివ మహిమ ఆది-మధ్య-అంతం లేని అఖండ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం అత్యంత ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న సాంప్రదాయం…
ఆ పరమశివుని కరుణా కటాక్షాలతో మిత్రులందరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మిత్రులందరి కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు…
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7