మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ఆద్వర్యంలో SBI బ్యాంకు నుండి బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలు బహిర్గతం చేయాలని మంచిర్యాల SBI Bank ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
