ఘనంగా మాజీ స్పీకర్ స్వర్గీయ దుదిల్ల శ్రీపాద రావు జయంతి
మార్చ్ 2
నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని నందికొండ మున్సిపాలిటీ ఆఫీసులో ఏడవ వార్డు ఆఫీసర్ విజయకుమార్ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 89వ జయంతి ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ మంగుతా నాయక్ ఐదో వార్డ్ కౌన్సిలర్ రమేష్ జి 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు మోహన్ నాయక్, వార్డ్ ఆఫీసర్ నిరంజన్, ఊర శ్రీనివాస్, మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





