Breaking News

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం…..

121 Views

వర్గల్ మండల్, నెంటూర్ మార్చ్ 1, 24/7 తెలుగు న్యూస్ :ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి .

ఈ రోజు నెంటూర్ గ్రామం లో గృహ జ్యోతి లక్ష్మీ పథకం ( ఉచిత కరెంట్ ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ రంగారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కొండల్ గౌడ్, లైన్మెన్ సతీష్ మరియు మహబూబ్ అశోక్ తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7