(తిమ్మాపూర్ పిబ్రవరి )
మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో తిమ్మాపూర్ మండలం గోల్లపల్లి గ్రామంలోని 8వ వార్డులో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు పింగిలి కృష్ణారెడ్డి,నాయకులు వేల్పుల గణపతి,మల్లెత్తుల తిరుపతి, జంగ రామకృష్ణారెడ్డి, కర్ర కొమురయ్య, వేల్పుల లక్ష్మయ్య, సాయిల రజనీకాంత్, చిగుర్ల రవీందర్, సాయిల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.