ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా, ఆ సమస్యను వెంటను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 22 లో పర్యటించి ప్రజలతో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల వరకు ఉండే నిరుపేదలకు ప్రతి ఒక్కరికి వివిధ రూపాల్లో పథకాలు వర్తిస్తున్నాయని తెలియజేశారు.






