బౌరంపేట్ లోని త్రిపుర ల్యాండ్‌మార్క్ II కాలనీ ని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లోని త్రిపుర ల్యాండ్‌మార్క్-II వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ వెల్ఫేర్కా అసోసియేషన్ సభ్యులు కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వారి కాలనీలో వర్షాల కారణంగా సమస్యలు ఉన్నాయని, వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అతి త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో త్రిపుర ల్యాండ్‌మార్క్-II వెల్ఫేర్కా అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు ఉన్నారు.





