Breaking News

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

133 Views

అక్టోబర్ 1

సిద్దిపేట జిల్లా  బైరన్ పల్లి గ్రామ వాస్తవ్యులైన బూర నీలమ్మ చనిపోయిన విషయం తెలుసుకొని గ్రామ సర్పంచ్ బండి శ్రీనివాస్  కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి  కుటుంబాన్ని పరామర్శించి  ఆర్థిక సహాయం 3000/- రూపాయలు మరుయు దశదిన కర్మకి 50 కిలొల బియ్యము కాంగ్రెస్ కార్యకర్తలు నీలమ్మ కుమారులైనటువంటి బూర సిద్దులు.బూర నాగేంద్రబాబు కి అందించడం జరిగింది,

ఇట్టి కార్యక్రంంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొలిపాక ఉపేందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *