మంచిర్యాల జిల్లా:
జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
62 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించిన సింగరేణి యాజమాన్యం.
కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదెలు, సింగరేణి ఏరియా జీఎం సంజీవ రెడ్డి.






