Breaking News

ప్రధాన కార్యదర్శి గా దాసండ్ల ప్రభాకర్

212 Views

మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి గా దాసండ్ల ప్రభాకర్.

జనవరి 31

కొమురం భీమ్ జిల్లా

ఉట్నూర్:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతానికి చెందిని సీనియర్ దళిత నాయకుడు దాసండ్ల ప్రభాకర్ మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి ఉత్తర్వులు జారిచేసారు.ఈ సందర్బంగా దాసండ్ల ప్రభాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జాతీయ స్థాయి పదవీ బాధ్యతలను అప్ప గించిన అగ్రనాయకులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *