Breaking News

ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది

125 Views

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది

సంగారెడ్డి జిల్లా జనవరి 23

టి వై జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగు ల జితేందర్ రావు ఆదేశాల సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం,(టీ వై జె ఎఫ్) రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ .షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ,సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ,కార్యదర్శి నాగరత్నం పాల్గొన్నారు, అందోల్ నియోజకవర్గ కమిటీని అధ్యక్షునిగా బి .రాజు ఉపాధ్యక్షుడిగా టి. వెంకటేశం ప్రధాన కార్యదర్శిగా. ప్రభు ఆర్గనైజేషన్ సెక్రెటరీగా ఏ. రాజు కోశాధికారిగా బి .పవన్ సింగ్ ఎన్నుకోవడం జరిగింది. యూనియన్ సభ్యులు ఆకుల విట్టల్. డి. శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *