ఆధ్యాత్మికం ప్రాంతీయం

సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో దీపోత్సవం వేడుకలు

140 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో ఘనంగా దీపోత్సవం వేడుకలు, కన్నుల పండుగగా జరిగాయి.

తెలుగు వారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్తీక దీపోత్సవం వేడుకలు ను ఒక పండుగల   జరుపుకుంటారు. ఈ యొక్క దీపోత్సవం కార్యక్రమం లో సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యలు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్