24/7 తెలుగు న్యూస్ అక్టోబర్ 20
పరిగి మండలం చిట్యాల గ్రామoలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రొజు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ
సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని , మహేష్ విధి విధానాలు మరియు ఆయన ప్రజలకి చేసే మంచి పనులు చూసి మాకు కూడా మంచి చేస్తారు అని భావించి పార్టీ లో చేరటం జరిగిందనీ అన్నారు.
