Breaking News

*గుండారంలో కొలుగోలను ప్రారంభించిన సెస్ డైరెక్టర్ రాణవేణి లక్ష్మణ్

158 Views

గుండారంలో కొలుగోలను ప్రారంభించిన సెస్ డైరెక్టర్ రాణవేణి లక్ష్మణ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సెస్ డైరెక్టర్ రాణవేణి లక్ష్మణ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొనుగోలు జరగాలని పెద్దమ్మ తల్లిని మొక్కి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో గుండారం గ్రామ సర్పంచ్ భూక్య శంకర్ నాయక్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్,పోడు భూమి కమిటీ అధ్యక్షుడు బానోత్ రాజు నాయక్ సీఈఓ శశి పాక్స్ ఉద్యోగి నమిలికొండ సతీష్,నమిలికొండ నవీన్ హమాలీలు గుండారం ప్రజలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found