నేడు ఖైరతాబాద్ లో పి జె ఆర్ 74వ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి.
ఈ కార్యక్రమంలో గౌ. శ్రీ.మంత్రి వర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి,పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






