సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 13
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని అనంత కుంట పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
