ముస్తాబాద్, జనవరి 4 (24/7న్యూస్ ప్రతినిధి) మండలం చీకోడు గ్రామానికి చెందిన పడిగే కావ్య తండ్రి మల్లయ్య19 సం కుటుంబ సమస్యల దుష్ట మనస్థాపానికి గురై తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని చనిపోయిందని మృతురాలి తండ్రి మల్లయ్య దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్త చేశామని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.
