ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 12
ములుగు జిల్లా బిఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా నియా మకం అయినా కాకుల మర్రి లక్ష్మి నరసింహరావు లక్ష్మణ్ బాబు మంగపేట మండల పర్యటన భాగంగా మల్లూరు లక్ష్మి నరసింహ స్వామి దర్శనం అనంతరం అఖినేపల్లి మల్లారం గ్రామం వెళ్లిన వారిని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వత్స వాయి శ్రీధర్ వర్మ శుభా కాంక్షలు తెలిపి నూతన అధ్యక్షున్ని శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సోసైటీ చైర్మన్ తోట రమేష్,వైస్ చైర్మన్ కాదబోయిన నరేందర్, సోసైటీ డైరెక్టర్ లక్ష్మణ్ రావు,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బా డిశ నాగ రమేష్,యూత్ అధ్యక్షులు విర స్వామి,రూప భద్రయ్య,మునిగేల నరేష్, మహేష్,తుక్కని శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.